225 Viewsఅంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళి డిసెంబర్ 6 కామరెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి నీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కేంద్ర ప్రజలు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]
Breaking News
పడి పూజలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అరూరి
221 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గ్రేటర్ వరంగల్ 65 వ డివిజన్ దేవన్నపేట గ్రామంలో వెన్నపురెడ్డి సంతోష్ అధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గోన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి
263 Views*పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి* *ప్లకర్డ్స్ లతో నిరసన* ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశ జనాభాలో 10%లేని అగ్రవర్ణాలు దేశాన్ని రాష్ట్రాన్ని 76 […]
గెలిచినా ఎమ్మెల్యేలతో కీలక భేటీ….
268 Viewsహైదరాబాద్ డిసెంబర్ 4 :తెలంగాణభవన్: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్ కీలక భేటీ. తెలంగాణభవన్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్.. గెలిచిన బీఆర్‌ఎస్ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, […]
ఉత్తమ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా రాజలింగం…
300 Views(కరీంనగర్ డిసెంబర్ 02) అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గుంటి రాజలింగం కు ఉత్తమ పురస్కారం లభించింది.. కరీంనగర్ కమిషనరేట్ లో సిపి అభిషేక్ మహంతి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజలింగంకు ఉత్తమ ప్రశంసా పురస్కార అవార్డు అందజేశారు.. ప్రశంసా పత్రం అందుకున్న రాజలింగం ను సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అభినందించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298
తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడు.
286 Viewsహైదరాబాద్ డిసెంబర్ 1:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కి రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల […]










