Breaking News

11 కేవీ విద్యుత్ గాయాలతో రెండు చేతులు తొలగించినందున రవి కి సబ్ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమం.

800 Viewsయన్ . రవి పొల్ టు ఆపరేటర్ ఏ ఈ / ఓపి నిజాంపేట్, మెదక్ జిల్లా 11 కేవీ విద్యుత్ గాయాలతో రెండు చేతులు తొలగించినందున రవి కి సబ్ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమం. గత నెల 20-03-2023 తేదీ రోజున మెదక్ జిల్లా, నిజాంపేట సెక్షన్ నస్కల్ గ్రామంలో 11 కేవీ విద్యుత్ షాకుకు గురైన ఎన్ రవి ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం […]

Breaking News

గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి

160 Viewsగతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి సిద్దిపేట జిల్లా గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిపైనా దాడులకు తెగబడుతున్నాయి. పిక్క కనిపిస్తే చాలు కుక్కలు రెచ్చిపోతున్నాయి తాజాగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కుక్కలు బీభత్సం సృష్టిస్తుంచాయి. ఏకంగా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్‌ పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది […]

Breaking News

హనుమాన్ శోభాయాత్రకి చెలిమి ఫౌండేషన్ విరాళం  

165 Views  చెలిమి ఫౌండేషన్” ఆధ్వర్యంలో 48వ కార్యక్రమం ను ఈ నెల 6వ తేదీన గురువారం గజ్వేల్ లో హనుమాన్ జయంతోత్సవం లో భాగంగా హనుమాన్ శోభా యాత్ర’ ఉన్నందున కమిటీ సభ్యులు నాయిని సందీప్, కాశ మైన సందీప్,మంతూర్ నాగరాజు, ఎర్రవాడ అరవింద్ మరియు దేవసాని హనుమాన్ దాస్ లకు మంగళవారం చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో Rs10000/ నగదును మరియు అదనంగా చెలిమి సభ్యులు గుర్రం శ్రీకాంత్ చౌదరి Rs 5000,పిట్ల ఆంజనేయులు Rs […]

Breaking News ప్రాంతీయం

ప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు

237 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]

Breaking News ప్రాంతీయం

ప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురు కు గాయాలు

141 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]

Breaking News

హనుమాన్ శోభాయాత్ర కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం 

129 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఈశ్వర సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ లింగం హనుమాన్ శోభాయాత్ర కోసం సోమవారం నాడు హనుమాన్ సేవా విభాగ్ సభ్యులకు 11116 రూపాయల విరాళం అందజేశారు హనుమాన్ శోభాయాత్ర ఈ నెల 6 న నిర్వహించనున్నారు శోభాయాత్ర నిర్వహణ కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం కు సీతారామ లక్ష్మణ హనుమాన్ కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాయిని సందీప్, నాగరాజ్ గౌడ్, ఎల్లం […]

Breaking News

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ములుగు మండల జడ్పిటిసి జయమా అర్జున్ గౌడ్

140 Viewsశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జాజుల పార్వతి గుండెపోటుతో మరణించిన వార్త తెలుసుకొని వచ్చి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల ఆర్థిక సహాయం చేసిన ములుగు మండల జడ్పిటిసి జయమా అర్జున్ గౌడ్ వారి వెంట శ్రీరాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ స్రవంతి కనకేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు కంచు గంటి శంకర్ సభ్యులు చంద్రశేఖర్ జాజల సుదర్శనలు గుంటి సామి బిసబోయిన మాజీ రాజు కృష్ణా వెంకటేష్ జాజుల రుక్మిష్ అన్నంగల శంకర్ బాలయ్య జాజాల […]

Breaking News

విజయోస్తు…

841 Views*???? విజయోస్తూ (అల్ ది బెస్ట్ )*???????? *???? 10 వ తరగతి విద్యార్ధులకు మరియు ఉపాధ్యాయలకు అల్ ది బెస్ట్ 1 ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి. 2 తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి. 3 మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి. 4 ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి. 5 ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ […]

Breaking News

గుడాల శేఖర్ సేవలు అభినందనీయం — వంగపల్లి అంజయ్య స్వామి   

145 Views      ప్రజా సేవకులో ముందు వరుసలో వుంటూ విలేఖరి గ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటు మంచి గుర్తింపు తెచ్చుకున్న గుడాల శేఖర్ గుప్తా అభినందనీయులు అని నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,ఆద్యాత్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నంగునూరి సత్యనారాయణ ఆఫీస్ లో గుడాల శేఖర్ గుప్తా కు చిరు సన్మానం చేయడం జరిగింది ఈ […]

Breaking News

ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్వర్యంలో శేఖర్ గుప్తా కు సన్మానం

229 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం బిఆర్‌ఎస్‌ యువ నాయకుడు ఫ్రెండ్స్‌ ఫర్‌ యు అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌సి సంతోష్‌ అధ్వర్యంలో సారధి ఫౌండేషన్‌ చైర్మన్‌ గుడాల శేఖర్‌ గుప్తాకు శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమం చేపట్టిన అందరికీ అందజేత అయిన శేఖర్ గుప్త జన్మదినం సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్వర్యంలో శేఖర్ గుప్తా కు చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు వర్ధన్ […]