ప్రజా సేవకులో ముందు వరుసలో వుంటూ విలేఖరి గ విధులు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటు మంచి గుర్తింపు తెచ్చుకున్న గుడాల శేఖర్ గుప్తా అభినందనీయులు అని నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,ఆద్యాత్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నంగునూరి సత్యనారాయణ ఆఫీస్ లో గుడాల శేఖర్ గుప్తా కు చిరు సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడాల శేఖర్ గుప్తా సమాజ సేవలో ముందు వరుసలో వుంటూ జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్యవైశ్య నాయకులు గుడాల శేఖర్ జన్మదినం సందర్భంగా చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, దొంతుల సత్యనారాయణ, మురళి, సిరిపురం సత్యనారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు