సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ యువ నాయకుడు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌సి సంతోష్ అధ్వర్యంలో సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తాకు శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమం చేపట్టిన అందరికీ అందజేత అయిన శేఖర్ గుప్త జన్మదినం సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్వర్యంలో శేఖర్ గుప్తా కు చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి,బిక్షపతి, సీనియర్ పాత్రికేయులు వెంకటేశం, ఉత్తునూరి సంపత్, దయానంద్ రెడ్డి,మురళి, గాడిపల్లి బలరాం, ప్రభు,అనిల్, తరువాత జరిగింది
