Breaking News

బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా*

146 Views*బాలుడి ప్రాణం తీసిన యూ ట్యూబ్ ఈత సరదా* సిరిసిల్ల జిల్లా:జులై 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. యూట్యూబ్ సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూసి సేమ్ అలాగే నీటిలో జంపు చేసేందుకు ఉదయ్‌‌ (11) అనే బాలుడు యత్నించాడు. ఈ క్రమంలో మెడకు ఉరి బిగుసుకుని బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, ఘటనకు […]

Breaking News

సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*

157 Viewsసిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి*   ఈరోజు సిద్దిపేట నూతన ఏసిపి గా బాధ్యతలు స్వీకరించిన కేతిరెడ్డి సురేందర్ రెడ్డి,  మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ని కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్  నూతన ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు.   కేతిరెడ్డి సురేందర్ రెడ్డి 1998 సంవత్సరంలో ఎస్ఐ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో అరంగేట్రం చేసి […]

Breaking News

సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం* 

111 Views    *సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం*   సి.పి.ఎస్ రద్దు కోసం హైదరాబాద్ లో జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషనో అఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం (JFROPS) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ బృందం బయలు దేరి వెళ్లారు.   ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగ,ఉపాధ్యాయుల జీవన […]

Breaking News

ఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు..

113 Viewsఐబీఎం మేజిక్ కాంపిటీషన్లో వై.రమేష్ కు చోటు..   వరల్డ్ రికార్డ్ లెవెల్ మ్యాజిక్ కాంపిటీషన్ లో సిద్దిపేటకు చెందిన ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు వై. రమేష్ ఐబీఎం లో ఆన్లైన్ ద్వారా పాల్గొని సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 64 కళల్లో మ్యాజిక్ ఒక కళా అని , ప్రతి రెండు నెలలకోసారి ఆన్లైన్లో మ్యాజిక్ లో నిర్వహించే మ్యాజిక్ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, పోటీలు నిర్వహించడం […]

Breaking News

హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది

128 Viewsహైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి పెన్షన్‌ను రూ.1000 పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. ఇప్పటివరకూ ప్రతి నెల రూ.3016 పెన్షన్ అందుకున్న దివ్యాంగులు.. ఈ పెంపుతో రూ.4016 పెన్షన్‌ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పెన్షన్‌ని పెంచబోతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తానిచ్చిన మాటని నిలబెట్టుకుంటూ.. సంబంధిత ఫైల్‌ను కేసీఆర్ ఆమోదించారు. ఈ పెంపుతో.. దివ్యాంగులకు అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. […]

Breaking News ప్రకటనలు వ్యవసాయం

232 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు.. 1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం.. 2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం.. 3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ… 4.చందుర్తి ఎస్సై రమేష్ […]

Breaking News

పథకాల లబ్దిదారులకు గుడ్ న్యూస్ , ఫించన్ పెంపు – రూ లక్ష ఆర్దిక సాయం..!!

155 Views*పథకాల లబ్దిదారులకు గుడ్ న్యూస్ , ఫించన్ పెంపు – రూ లక్ష ఆర్దిక సాయం..!!* *అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. హ్యాట్రిక్ విజయం పై కన్నేసిన సీఎం ప్రజలను ఆకట్టుకొనే నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతున్నారు*.   ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా కొత్త వ్యూహాలతో కదులుతున్నారు. అందులో భాగంగా ఆసరా పెన్షన్ పెంపు దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పథకాల లబ్దిని […]

Breaking News

ప్రమాదం కోరి తెచ్చుకోవటం అంటే ఇదే!?*

146 Views*ప్రమాదం కోరి తెచ్చుకోవటం అంటే ఇదే!?*   అందుకే ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు. వాగులు, ఒర్రెలు ఉన్న ప్రాంతాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేది ఇందుకే Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సిద్దిపేటలో B.Sc కోసం స్ఫూర్తిదాయకమైన వర్క్‌షాప్. నర్సింగ్ విద్యార్థులు

127 Viewsప్రభుత్వ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సిద్దిపేటలో B.Sc కోసం స్ఫూర్తిదాయకమైన వర్క్‌షాప్. నర్సింగ్ విద్యార్థులు   సిద్దిపేటలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్, 200 B.Sc నర్సింగ్ విద్యార్థులకు సాధికారత కల్పించే లక్ష్యంతో 2023 జూలై 22న “ది పవర్ విత్ ఇన్: అన్‌లాకింగ్ ది పర్సనల్ సక్సెస్ బ్లూప్రింట్” అనే శీర్షికతో “సామాజిక, వ్యక్తుల మధ్య మరియు వృత్తి నైపుణ్యాల పెంపుదల” అనే అంశంపై జ్ఞానోదయం కలిగించే ఒక-రోజు వర్క్‌షాప్‌ను నిర్వహించారు . వారి వ్యక్తిగత […]

Breaking News

వర్గల్ మండల్ :మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి.

122 Views*మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు  అనిల్ రెడ్డి*  మాదారం గ్రామంలో అనారోగ్యంతో  మరణించినటువంటి నీరుడి ఎల్లమ్మ ,అంకని పాపమ్మ రెండు కుటుంబాలని పరామర్శించి ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు రెండు కుటుంబాలకి 6000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి ..అతనితోపాటు యువజన కాంగ్రెస్ నాయకులు మహబూబ్ ,సల్మాన్ ,గణేష్ వెంకటేష్  ,శ్రీకాంత్  మాదారం కాంగ్రెస్ నాయకులు సుధాకర్ ,రాజు ,సాయికుమార్, నిరుడి పోచయ్య , మైసాని […]