*మానవత్వం చాటుకున్న యువజన కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి*
మాదారం గ్రామంలో అనారోగ్యంతో మరణించినటువంటి నీరుడి ఎల్లమ్మ ,అంకని పాపమ్మ రెండు కుటుంబాలని పరామర్శించి ఒక్కో కుటుంబానికి 3000 రూపాయలు రెండు కుటుంబాలకి 6000 ఆర్థిక సహాయం అందచేసిన వర్గల్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ రెడ్డి
..అతనితోపాటు యువజన కాంగ్రెస్ నాయకులు మహబూబ్ ,సల్మాన్ ,గణేష్ వెంకటేష్ ,శ్రీకాంత్ మాదారం కాంగ్రెస్ నాయకులు సుధాకర్ ,రాజు ,సాయికుమార్, నిరుడి పోచయ్య , మైసాని నర్సింలు ,స్వామి,పవన్ ,నవీన్ తదితరులున్నారు




