100 Viewsపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి అక్టోబర్ 21 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో మోటం సదయ్య కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు రెండో అమ్మాయి అఖిల పెళ్లి కొరకు సంబంధాలు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న అని అఖిల బదులు చెప్పగా. అమ్మాయిని తల్లిదండ్రులు మేము […]
Breaking News
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
98 Viewsఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 21 అక్టోబర్ , ఇల్లంతకుంట ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై పాల్గొని మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రకటించినoదున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చని, ప్రజలు స్వేచ్చగా ఓటు […]
అభివృద్ధి సాధ్యం
82 Viewsబీ ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం పెద్దోళ్ల ఐలయ్య అక్టోబర్ 21 పెద్ద పల్లి జిల్లా పెద్ద పల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామం లో శనివారం రోజున గ్రామ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తు కె ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గం లో ఎమ్మెల్యే దాసరి […]
మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు
92 Viewsఅనిల్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తోటకూరి శ్రీనివాస్ ఆక్టోబర్ 21 మహబూబాబాద్,పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో బెల్లంకొండ అనిల్ 38 మరణించగా ఆ మరణ విషయము తెలుసుకున్న మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ భౌతికకాయనికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. తర్వాత మాట్లాడుతూ కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయిన మీరు ఏలాంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంగా ఉండాలని,మీకు అన్ని సమయాల్లో అండగా మేము అన్ని వేళలో చేదోడువాదోడుగా ఉంటామని అన్నారు . […]
ఫ్లాగ్ డే
98 Viewsఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ 21 అక్టోబర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ( ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని శనివారం రోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ , ఆసిఫాబాద్ నందు ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే హాజరయ్యారు. ముందుగా ప్రజ్వలన జ్యోతి […]
బాధితులకు న్యాయం చేయాలి
93 Viewsఅగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి- మాజీ ఎమ్మెల్యే కూనం నేని ఖమ్మం జిల్లా అక్టోబర్ 21 ఖమ్మం లో సిపిఐ ఆఫీసు లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనమనేని సాంభ శివ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్టం లో 4 లక్షల మంది బాధితులు ఉన్నారు గత 8 సంవత్సరాల గా ఖమ్మం జిల్లాలో ఏజెంట్స్ అనేక నిరసన కార్యక్రమాలు […]
ఎమ్మెల్యే అభ్యర్థి
119 Viewsఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ కు మద్దతుగా నానావత్ శివాజీ నాయక్ ఎన్ ఎస్ యు ఐ 21 అక్టోబర్ మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ (జంగయ్య) యాదవ్ విద్యార్థి సంఘం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ యువతి యువకులు అందరూ ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్ఛారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు నానావత్ శివాజీ నాయక్ మాట్లాడుతూ. మేడ్చల్ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి […]
నేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు
135 Viewsనేడు వెన్న ముద్ద బతుకమ్మ సంబరాలు పెద్దపల్లి జిల్లా:అక్టోబర్ 21 తెలంగాణ పూల బతుకమ్మల సంబరాలలో నిన్నటికి ఏడో రోజున ఏడు రకల బతుకమ్మలు ముగిసాయి. 1,ఎంగిలిపువ్వు బతుకమ్మ, 2,అటుకల బతుకమ్మ, 3,ముద్దపప్పు బతుకమ్మ, 4,నానబియ్యం బతుకమ్మ, 5’అట్ల బతుకమ్మ, 6,అలిగిన బతుకమ్మ, 7,వేపకాయల బతుకమ్మ వేడకలు ముగిశాయి. ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలకు ఆడబిడ్డలు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.రకరకాల పూలు తెచ్చి ఎనిమిది అంతరాలుగా బతుకమ్మను పేర్చి ఆడి,పాడనున్నారు. తెలంగాణ ఆడపడుచుల పండుగ […]
పోలీస్ అమరవీరులకు నివాళులు
133 Viewsపోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన డీజీపీ అంజన్ కుమార్ హైదరాబాద్:అక్టోబర్ 21 సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ ఘనంగా నివాళులర్పించారు. త్యాగాలను స్మరించుకున్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం హైదరాబాద్ గోషామహాల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి డీజీపీ అంజనీ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు సేవల్లో తెలంగాణ […]










