బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం పెద్దోళ్ల ఐలయ్య
అక్టోబర్ 21 పెద్ద పల్లి జిల్లా
పెద్ద పల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామం లో శనివారం రోజున గ్రామ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తు కె ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గం లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి పనులను గ్రామ ప్రజలకు వివరించారు అభివృద్ధి అనేది ఒక బీ ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అన్నారు రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ని కారు గుర్తు కె ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
