Breaking News

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

259 Viewsసత్తుపల్లి జనవరి 5:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే… సత్తుపల్లి మండలం-రేజర్ల గ్రామంలో ప్రభుత్వ నిధులు సుమారు 46లక్షలు రూపాయి లతో సీసీ రోడ్లు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ,ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రేజర్ల గ్రామ ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించే దానిలో మీ గ్రామంలో మాకు […]

Breaking News

జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.

226 Viewsశ్రీరంగాపూర్ జనవరి 5 :శ్రీరంగాపూర్ మండలం లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు దేవని చంద్రయ్య జ్ఞాపకార్థం ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు శ్రీరంగాపూర్ జడ్పిటిసి ఎం రాజేంద్రప్రసాద్ యాదవ్ . మరియు గోవిందు రామచంద్రయ్య,యువ నాయకుడు గంగాధర్ యాదవ్, ఎల్ఐ సి రాజు తోట రవి శీను కుర్మయ్య వడ్డే సూరి అంజి కుమార్ […]

Breaking News క్రీడలు

ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. విజేతగా నిలిచిన పోలీస్ టీం

271 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా. ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్. *క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ విజేతగా నిలిచిన జిల్లా పోలీస్ టీం. జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఈరోజు జిల్లా లోని స్థానిక కళాశాల మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ […]

Breaking News

తిమ్మాపూర్ సీఐగా స్వామి

544 Viewsఉత్తర్వులు జారీ చేసిన ఐజీ (తిమ్మాపూర్ జనవరి 03) కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. స్వామిని నియమిస్తూ మల్టీజ్జోన్ వన్ ఐజిపి తరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.టీఎస్ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న స్వామి బుధవారం ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయగా ఆయనను తిమ్మాపూర్ సీఐ గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి-బి యస్ ఐ డిమాండ్ :

214 Viewsతెలుగు న్యూస్ 24/7 జనవరి 3:చదువుల తల్లి, అమ్మా క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా జరపాలి- బి ఎస్ ఐ డిమాండ్. బ్రిటీషు ప్రభుత్వము నుండి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను 1947 తర్వాత పొందిన అనేక దేశాలు అక్షరాస్యతలో భారతదేశం కంటే ముందంజలో ఉన్నాయి. దానికి కారణం చాలా స్పష్టంగా అందరికి తెలిసినప్పటికీ భారతదేశ సంస్కృతి, వైభవం, సనాతన సంప్రదాయాలు చాలా గొప్పవని భావిస్తూ ఇప్పటికి కూడా వాస్తవం గ్రహించని భారత […]

Breaking News

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మని ప్రైజ్ ప్రదానం చేసిన నల్ల.

280 Views జూపల్లి జనవరి 1. 2024: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మని ప్రైజ్ ప్రదానం చేసిన నల్ల. జూలపల్లి (మం) పెద్దాపూర్ గ్రామానికి చెందిన బట్టు సంతు, శ్రావణ్, ల అధ్వర్యంలో నిర్వహించిన పెద్దెల్లి భాగ్య స్మారక క్రికెట్ గ్రామ స్థాయి టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మొదటి బహుమతి 5,000 రెండవ బహుమతి 2,500 రూపాయలు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి వారితో పాటు స్థానిక […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు..

458 Viewsకాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగమన్నారు నాయకులు కార్యకర్తలు ఎవరికి భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు మాత్రం జవాబుదారితనంగా ఉండాలన్నారు 6 గ్యారంటీలను కాంగ్రెస్ […]

Breaking News

ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..

369 Views.ఎల్లారెడ్డి పేటలోపోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పలు ద్విచక్ర వాహనాలను, ఆటోలు, కారు డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం డిసెంబర్ 31 రోజున రాత్రి 8 గంటల నుండి వాహనాలను అర్ధరాత్రి వరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు ఎల్లారెడ్డిపేట సిఐ […]

Breaking News

నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన చేరాలు…

1,108 Viewsతిమ్మాపూర్ డిసెంబర్ 31 తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బెల్లం చేరాలు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ గంజాయి తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామని అన్నారు… కరీంనగర్ ఎస్బి ఆఫీస్ నుండి బదిలీపై ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. తిమ్మాపూర్ ఎస్సైగా […]