జూపల్లి జనవరి 1. 2024: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి మని ప్రైజ్ ప్రదానం చేసిన నల్ల.
జూలపల్లి (మం) పెద్దాపూర్ గ్రామానికి చెందిన బట్టు సంతు, శ్రావణ్, ల అధ్వర్యంలో నిర్వహించిన పెద్దెల్లి భాగ్య స్మారక క్రికెట్ గ్రామ స్థాయి టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మొదటి బహుమతి 5,000 రెండవ బహుమతి 2,500 రూపాయలు అందజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి వారితో పాటు స్థానిక నాయకులు పూరెళ్ళ గంగయ్య, మద్దెల నరేష్, గుండు చంద్రమౌళి, మామిడిపెళ్లి శేకర్, శిపెల్లి గంగరాజ్, మల్లారపు రాజు, నరేందర్, నరేష్, క్రిష్ణ, శంకర్, నరేష్,తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు