ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ
(తిమ్మాపూర్ జనవరి 03)
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. స్వామిని నియమిస్తూ మల్టీజ్జోన్ వన్ ఐజిపి తరుణ్ జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.టీఎస్ ట్రాన్స్ కోలో పనిచేస్తున్న స్వామి బుధవారం ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయగా ఆయనను తిమ్మాపూర్ సీఐ గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.