Breaking News ఆధ్యాత్మికం

237 Viewsత్వరితగతిన కొనసాగుతున్న దుర్గమ్మ తల్లి గుడి నిర్మాణం పనులు… ఎల్లారెడ్డిపేట గ్రామంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎదురుగా ఉన్న దుర్గమ్మ తల్లి గుడి పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు బుధవారం రోజున గుడి పనులను పరిశీలించిన ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, పరిశీలించారు ఆయనతో పటుగా గోపాల్, స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్  వారితోపాటు సద్ది లక్ష్మారెడ్డి ఎలగందుల నర్సింలు, రమేష్ రాగుల బాల్రెడ్డి , రాగుల మల్లారెడ్డి, హసన్ , కర్రోల్ల […]

Breaking News

ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుని అరెస్ట్

169 Viewsకేటీఆర్ పర్యటన సందర్బంగా అక్రమ అరెస్ట్ చేశారని మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు మారవేణి రంజిత్ అన్నారు సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన జరిగిన ప్రతిసారి అక్రమ అరెస్ట్ కేసులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మంత్రి నెరవేర్చాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదువుకు […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు

250 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు .సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయం ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి  కే తారక రామారావు సమక్షంలో ప్రమాణం చేసిన నూతన సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లు.సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లను జ్ఞాపిక అందించి శాలువా తో సన్మానించి అభినందించన మంత్రి  కే తారక రామారావు హాజరైన రాష్ట్ర ప్రణాళిక […]

Breaking News

తన వాహనాన్ని నడుపుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.

190 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్వయంగా తన వాహనాన్ని నడుపుతూ రోడ్డున కనబడే వారిని ఆప్యాయంగా పలకరిస్తు సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు Telugu News 24/7

Breaking News

రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీతకు ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

159 Views  గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు చైర్మన్ ఎన్ సి రాజమౌళి  కౌన్సిలర్ల తో కలిసి రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా రామకోటి రామరాజు ని ఘనంగా శాలువతో సత్కరించిన మున్సిపల్ చైర్మన్ .రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 30సంవత్సరాల నుండి అనేక రాకలుగా చిత్రాలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రస్థాయిలో మన గజ్వేల్ వాసికి కళారత్న అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు. […]

Breaking News

ఎమ్మార్వో భాగ్య రేఖను సన్మానించిన సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య

306 Views    సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే […]

Breaking News

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో నెలలో రెండుసార్లైన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.

184 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల ఆందోళన పై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పందించారు.ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి విచారణకు ఆదేశించారు.జిల్లా ఆర్ […]

Breaking News

ఫలించిన విద్యార్థుల పోరాటం ప్రిన్సిపాల్ ను, త్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అని తెలిపిన ఆర్ సి ఓ వెంకన్న

161 ViewsTelugu News 24/7

Breaking News

స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న

163 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఘటన పై స్పందించిన కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి నీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఏకలవ్య గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఏకలవ్య గురుకుల పాఠశాల వాచ్ మెన్ రామస్వామి నీ విధుల […]

Breaking News

రామకోటి ఉగాది పురస్కార గహిత చాకలి రాములు మృతి తీరని లోటు

554 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన గొప్ప రామ భక్తుడు చాకలి రాములు ఆదివారం నాడు మృతి చెందడం భక్త సమాజానికి తీరని లోటు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాటాడుతూ చదువు రాకపోయినా కూడా రామ నామాన్ని లిఖించడమే కాకుండా 5కోట్ల రామ నామాన్ని జప సంఖ్య ద్వారా పూర్తిచేసిన గొప్ప రామ భక్తుడన్నాడు. గత సంవత్సరం ఎమ్మెల్సీ  యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా […]