బీజేవైఎం రాష్ట్ర, జిల్లా శాఖ పిలుపు మేరకు తెలంగాణలో 18 లక్షలకు పైగా విద్యార్థుల స్కాలర్ షిప్పులు మరియు ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం వర్గల్ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్ బబ్బూరి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది*
*వర్గల్ మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా లో” బి ఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ బీజేపి ఉపాధ్యక్షులు కుమ్మరి రమేష్ ప్రధాన కార్యదర్శి పంపరీ రమేశ్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మఠం మహిపాల్ యాదవ్ పాల్గొనడం జరిగింది*
*బీజేవైఎం ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్ ప్రధాన కార్యదర్శి కీచ్చుగారి పాండు వర్గల్ బూత్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా సాయి యాదవ్ బన్నీ రెడ్డీ ఎర్రవల్లి మధు కనకయ్య సాయి యాదగిరి శివరాజ్ నర్సింలు సుధ మహేష్ వంశీ సోషల్ మీడియా కన్వీనర్ ఎర్రవల్లి మధు గౌడ్ బీజేపి బిజెవైఎం నాయకులు పాల్గొన్నారు*





