సిరిసిల్ల పట్టణంలో గంగమ్మ జాతరకు వచ్చిన ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి పడిపోవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ పోలీస్ సిబ్బంది సకాలంలో స్పందించి పోలీసు వాహనంలో ఇంటికి పంపించారు.
128 Views*ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు..?* హైదరాబాద్: జూలై వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ […]
170 Viewsఎల్లరెడ్డిపేట గ్రామ లో పందులు స్వైరవిహారం చేస్తు అసౌకర్యం కలిగిస్తు ప్రజలను రోగాల బారిన పడుతున్నారు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని కార్యదర్శి ప్రవిన్ గారు సర్పంచ్ నెవురి వెంకట్ రెడ్డి గారు పాలకవర్గం గతంలో చాలాసార్లు నోటీసులు ఇచ్చి *పందులను* అదుపులో ఉంచుకోలేరని అన్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018ప్రకారం తేదీ1-01-2022 సోమవారం రోజున గ్రామంలో తిరుగుచున్న పందులను పట్టుకుని తరించబడునని తెలిపారు.ఎక్కడైనా పందులు వున్న గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ కి సమాచారం ఇవ్వగలరని ఎల్లారెడ్డిపేట […]
231 Viewsరాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు. హైదరాబాద్ సెప్టెంబర్ 23: రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో డీఎస్పీల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రెండు మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఈనెల చివరిలోగా […]