Breaking News

మానకొండూరులో ఘనంగా సర్పంచ్ 32 వ జన్మదిన వేడుకలు..

115 Viewsకరీంనగర్ జిల్లా మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృధ్వీరాజు జన్మదిన వేడుకలు మానకొండూరు గ్రామప్రజల సమక్షంలో అన్ని వాడలల్లో అందరి సమక్షంలో కేకులు కటుచేస్తు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటిసి తాల్లపల్లి శేఖర్ గౌడ్,బి అర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు./

138 Views//చరిత్రకంగా రాజకీయంగా అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద రహదారిపై 2గంటల పాటు భారీ రాస్తారోకో నిర్వహించారు.//   ఈ సందర్భంగా పలువురు జేఏసీ, రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఒకప్పుడు తాలూకాగా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగు వెలిగిన చేర్యాల రోజురోజుకు అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని ముక్కలు చెక్కలు చేసి అసెంబ్లీ జనగామ, […]

Breaking News

బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్పూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం -మార్కుక్ బిఎస్పీ నాయకులు

114 Viewsబహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం -మార్కుక్ బిఎస్పీ నాయకులు బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాలను పాములపర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు, నియోజకవర్గ కోశాధికారి మొండి కర్ణాకర్ గారు హాజరై బహుజన్ పాపన్న కర్ణాకర్ […]

Breaking News

సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

111 Viewsసర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాముల పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాములపర్తిగౌడ్ కులస్తులు మరియు సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ […]

Breaking News

సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

143 Viewsసర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలొ సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా పాముల పర్తి గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాములపర్తిగౌడ కులస్తులు మరియు సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ […]

Breaking News

* ఫ్లాష్** ఫ్లాష్ ****వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !* – కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ – నేతల మధ్య వాగ్వాదం

95 Views*ఫ్లాష్ … ఫ్లాష్ …* *వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !* – కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ – నేతల మధ్య వాగ్వాదం హైదరాబాద్: వైఎస్ఆర్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ గజ్వేల్ పర్యటనకు వెళ్తానని షర్మిల ప్రకటించారు. దరిమిలా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల విషయమై తనకు స్థానికుల నుండి ఆహ్వానం రావడంతో గజ్వేల్ టూర్ కు వెళ్లనున్నట్టుగా […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….

132 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

Breaking News

నేడు సిరిసిల్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

133 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దార్ పాపన్న గౌడ్ కాశ్య విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సుమారు పదివేల మందితో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఈ మీటింగ్ జన సమీకరణతోనే. తెలియనున్న. సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం నేతల శక్తి సామర్ధ్యాలు ఆఖరికు ఐదు వేల మంది తో మీటింగ్ పెట్టిన. పట్టు నిలుపుకున్నట్లే.బహిరంగ సభ లోనే. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటాయించిన విలువైన రెండు ఎకరాల […]

Breaking News

*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*

124 Views*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* మద్దూరు: మండలంలోని ప్రభుత్వ కళాశాలలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల, మోడల్ పాఠశాలలో కమిటీలు గురువారం నాడు వేయ్యడం జరిగిందని తదనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటుచెయ్యాలని ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ… విద్యార్థులను అనేక […]

Breaking News

గజ్వేల్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు

138 Viewsగజ్వేల్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు గజ్వేల్ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కళాశాల విద్యార్థుల తో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గజ్వేల్ ఇంఛార్జీలు కెతోజి వినోద్ గారు,కొండనోళ్ళ నరేష్ గారు మరియు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ గారు నిర్వహించడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ బహుజన మహానీయల చరిత్ర అధ్యయనం చేస్తూ […]