Breaking News

వర్గల్ మండల్: పాతబడిపోతున్నాను పట్టించుకోండి అధికారుల్లారా..

116 Viewsవర్గల్ మండలంలోని నెoటూర్ గ్రామపంచాయతీ గ్రామం రాoసాగర్ పల్లిలో బీసీ కమిటీ హాల్ గత నాలుగు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రభుత్వం లక్షలు పెట్టి చేపట్టిన పనులు నిరుపయోగంగా మిగిలిపొయింది. స్థానికులు ప్రజాప్రతినిధులకు అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న ఏటువంటి స్పందన లేదు.అసంపూర్తిగా ఉండటం వల్ల పశువులకు కుక్కలకు ఆవాసంగా మిగిలిపోయింది, అని గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడం జరిగింది… Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మేల్కోండి…. ప్రైవేటు టీచర్లు మరియు లెక్చరర్స్ మహోదయుల్లారా…

372 Viewsప్రైవేటు టీచర్స్ మరియు లెక్చరర్స్ మహోదయుల్లారా 40 వేల కంటే తక్కువ జీతం ఇస్తే పనిచేయకండి గురువృత్తిని గురుజీతాలను లేబర్స్ కన్న తక్కువగా దిగజార్చకండి 40 వేలజీతమే ముద్దు లేకపొతే ఈ టీచింగ్ ఫీల్డ్ వద్దు మీ జీవితాలను ఆగం ఆగం చేసుకోకండి యౌవ్వనం ఉన్నప్పుడే మంచి ఉద్యోగం పొంది సంపాదించుకొండి జీవితంలో స్థిరపడండి వృద్ధాప్యంలో సుఖపడండి ఉద్యోగభద్రత ఉండదు రోగం వస్తే కనికరం లేకుండా నిన్ను తీసేస్తారు అన్ని పథకాలు ఓట్లకోసం పెడతారు ఆదుకుంటారు […]

Breaking News

*తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కి విన్నపం తెలంగాణ ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్**

98 Views*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి విన్నపం తెలంగాణ ముదిరాజ్ మహాసభ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్** తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక జనాభా కలిగి ఉండి గౌరవ గారు కేసీఆర్ గారి ఉమ్మడి BRS పార్టీలో పనిచేస్తున్నారు ముఖ్యంగా మెదక్ జిల్లా ప్రజా పటాన్చెరువు నియోజకవర్గంలో ముదిరాజ్ గారి ఆదరణ పొందినటువంటి నాయకులను గుర్తించి వారికి తెలంగాణ రాజకీయంగా సచిత న్యాయం కల్పించాలని ముదిరాజులు రాజకీయంగా ఎదగడానికి బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలంగాణ […]

Breaking News

నిరుపేద ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పంపిణీ చేసిన గడ్డం నాగరాజు

636 Viewsమానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గుడ్ల సరూప- రవీందర్ కుమార్తె దుర్గ వివాహము అంజితో శనివారం జరగగా, పెళ్లి కుమార్తె దుర్గ ఇంటికి వద్దకు పోయి స్వయంగా పుస్తె మట్టెలు పంపిణీ చేసిన మానకొండూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజ్, నిరుపేద కుటుంబానికి నేనున్నానంటూ పుస్తె మట్టెలు పంపిణి చేసిన గడ్డం నాగరాజుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల […]

Breaking News

కరీంనగర్ లో చీకోటి ప్రవీణ్ పర్యటన

283 Viewsకరీంనగర్ పట్టణంలోని ఏజే షోరూం ప్రారంభించి అనంతరం వావిలాలపల్లిలో ఏర్పాటుచేసిన చీకోటి ప్రవీణ్ ఫెడరేషన్ స్వచ్ఛంద సంస్థ లోగోను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి స్వచ్ఛంద సంస్థ సభ్యులకు చికోటి ప్రవీణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చికోటి ప్రవీణ్ కి స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘన స్వాగతం పలికి కార్యాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో గౌరీశెట్టి వెంకటయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో చీకోటి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చికోటి ప్రవీణ్ […]

Breaking News

*ప్రతిపక్షాలకు ట్రైలర్ కాదు ఫుల్ సినిమా చూపెట్టండి: మంత్రి కేటీఆర్.*

138 Views*ప్రతిపక్షాలకు ట్రైలర్ కాదు ఫుల్ సినిమా చూపెట్టండి: మంత్రి కేటీఆర్.* ముషీరాబాద్:ఆగస్టు 19 ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి….. సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అసెంబ్లీ కన్వీనర్ కేకే మహేందర్ రెడ్డి

133 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి ….ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య

118 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]

Breaking News

బిఆర్ఎస్ లో భారీ చేరికలు

361 Viewsతూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.వారికీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామంలో సర్పంచుల పోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు, హనుమంతు, వార్డు మెంబెర్ స్వామి, సాకలి ఉపేందర్, కె విజయ్, […]

Breaking News

అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం*

118 Views*అంగన్‌వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం* అంగన్వాడీ టీచర్లకు ప్రతినెల 14న జీతాలు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ‘అంగన్‌వాడీ టీచర్లకు బీమా, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఆవిర్భావం అంగన్వాడీలకు కేసీఆర్ అండగా నిలిచారు’ అని ఆమె అంగన్వాడీ సంఘాలతో భేటీ అనంతరం.* ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]