*అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం*
అంగన్వాడీ టీచర్లకు ప్రతినెల 14న జీతాలు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. ‘అంగన్‌వాడీ టీచర్లకు బీమా, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఆవిర్భావం అంగన్వాడీలకు కేసీఆర్ అండగా నిలిచారు’ అని ఆమె అంగన్వాడీ సంఘాలతో భేటీ అనంతరం.*





