Breaking News

వర్గల్ మండల్: పాతబడిపోతున్నాను పట్టించుకోండి అధికారుల్లారా..

109 Views

వర్గల్ మండలంలోని నెoటూర్ గ్రామపంచాయతీ గ్రామం రాoసాగర్ పల్లిలో బీసీ కమిటీ హాల్ గత నాలుగు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం వల్ల ప్రభుత్వం లక్షలు పెట్టి చేపట్టిన పనులు నిరుపయోగంగా మిగిలిపొయింది. స్థానికులు ప్రజాప్రతినిధులకు అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న ఏటువంటి స్పందన లేదు.అసంపూర్తిగా ఉండటం వల్ల పశువులకు కుక్కలకు ఆవాసంగా మిగిలిపోయింది, అని గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడం జరిగింది…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *