తూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.వారికీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మండలంలోని యావపూర్ గ్రామంలో సర్పంచుల పోరం అధ్యక్షుడు భగవాన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్, నరసింహులు, హనుమంతు, వార్డు మెంబెర్ స్వామి, సాకలి ఉపేందర్, కె విజయ్, కే స్వామి ,జి మల్లేష్, పి వినయ్ గౌడ్, కే సాయికుమార్, ఎండి కాజామియా, ఈ నవీన్, ఎం రవి, నరసింహ, ఎం శ్రీను, ఈ బిక్షపతి, ఆర్ శ్రీకాంత్ ,ఈ ఎల్లం, ఈ ముత్యాలు, బాల నరసయ్య ,ఎల్ పోశయ్య, పళ్ళ స్వామి ,ఆర్ శ్రీనివాస్ ఆర్ గౌరయ్య, శివయ్య, నరసింహులు ,భరత్ ,సిహెచ్ నరసింహ, పార్టీలో చేరడం జరిగింది
