Breaking News

కాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

125 Viewsతెలంగాణలో కాసేపట్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల చేయనున్నారు సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12 గంటల మూడు నిమిషాల నుండి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు గత ఎన్నికల సమయం లో సైతం పంచమి కావడంతో సెప్టెంబర్ 6న జాబితాను కేసీఆర్ ప్రకటించారు ఈసారి అభ్యర్థుల లిస్ట్ను 105 మందితో ప్రకటించినట్లు విశ్వాసనీయ సమాచారం Telugu News 24/7

Breaking News

ఉద్యమకారులారా కేసీఆర్ చేతిలో మళ్ళీ మోసపోకండి…

131 Viewsరాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది – బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ ఉద్యమకారులను సీఎం కేసీఆర్ మళ్లీ మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాడని, ఉద్యమకారులు కేసీఆర్ మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమర్ అన్నారు. ఆదివారం తిమ్మాపూర్ గ్రామంలో మాజీ బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల జోగిరెడ్డితో పాటు పలువురు ఉద్యమకారులను కలవగా తెలంగాణ ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలని వారు ఆయనకు […]

Breaking News

వర్గల్ మండల్ అనంతగిరిపల్లిలోని తెరాస సీనియర్ నాయకులు, తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా స్వీకారణ.

113 Viewsగజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల అనంతగిరి పల్లీ గ్రామం నుండి తెరాస పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఏల్లoకుల చెంద్రం. కాయిత సుధాకర్. బింగీ సురేష్.గువ్వ అశోక్, దినేష్, నరేందర్ ఇతర నేతలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి  అధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొన్నాల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ పి మోహన్ సుల్తాన్ పొన్నాల నర్సారెడ్డి, […]

Breaking News

శ్రీ* *రామాంజనేయ సిమెంట్ షాపును ప్రారంభించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్* 

127 Views*శ్రీ* *రామాంజనేయ సిమెంట్ షాపును ప్రారంభించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్*   సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలకేంద్రంలో మర్కూక్ గ్రామానికి చెందిన పుట్ట రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు సేవ రత్న అవార్డు గ్రహీత, మర్కూక్ మండల బి ఆర్ ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, […]

Breaking News

తిన్నది అరగకపోతే సొరియాసిస్‌! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది.

149 Views*తిన్నది అరగకపోతే సొరియాసిస్‌! ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.* న్యూఢిల్లీ, : ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్‌’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని […]

Breaking News ప్రకటనలు రాజకీయం

రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి.

140 Viewsరాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి. పార్టీలో చేరిన యువకులు. కేకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సేవలను సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కొనియాడారు రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి దేశానికి సెల్ఫోన్ రంగంలో విప్లవనాత్మకమైన మార్పులు తేవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడిగే నాయకులకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న […]

Breaking News

జేబులోంచి బయటికి తీస్తుండగానే పేలిపోయిన ఐఫోన్‌..!*

110 Views*జేబులోంచి బయటికి తీస్తుండగానే పేలిపోయిన ఐఫోన్‌..!* సాధారణంగా నాసికరం మొబైల్‌ ఫోన్‌లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్‌సంగ్‌ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్‌లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. అలీగఢ్‌: సాధారణంగా నాసికరం మొబైల్‌ ఫోన్‌లు పేలిపోయిన ఘటనల గురించి అప్పుడప్పుడు వింటుంటాం. ఆ మధ్య కాలంలో సామ్‌సంగ్‌ బ్రాండ్‌లో కూడా కొన్ని ఫోన్‌లు పేలిపోయాయి. కానీ, తాజా ఓ ఐఫోనే పేలిపోయింది. జేబులోంచి పొగలు […]

Breaking News

మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు.* *సామాజిక’ బాధ్యతండీ..*

122 Views*మీరు పెట్టే పోస్టులకు మీరే బాధ్యులు.* *సామాజిక’ బాధ్యతండీ..* *అవెంత వరకు వెళ్తాయో గుర్తెరగాలి* *పర్యవసానాలకు సిద్ధమవ్వాలి: సుప్రీం* *న్యూఢిల్లీ, ఆగస్టు : సోషల్‌ మీడియా లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టే వారు వాటి పర్యవసానాలకు కూడా సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది తమ పోస్టులు ఎంత దూరం వెళ్లగలవు? ఎంత ప్రభావం చూపిస్తాయనే స్పృహ వాటిని పెట్టే ప్రతీ ఒక్కరికీ ఉండాలని వ్యాఖ్యానించింది. 2018లో మహిళా జర్నలిస్టుల పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….

149 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]

Breaking News కథనాలు ప్రాంతీయం

పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు

314 Viewsపాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి.. – జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ […]