Breaking News

వర్గల్ మండల్ అనంతగిరిపల్లిలోని తెరాస సీనియర్ నాయకులు, తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా స్వీకారణ.

106 Views

గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండల అనంతగిరి పల్లీ గ్రామం నుండి తెరాస పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఏల్లoకుల చెంద్రం. కాయిత సుధాకర్. బింగీ సురేష్.గువ్వ అశోక్, దినేష్, నరేందర్ ఇతర నేతలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి  అధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్గల్ మండల పార్టీ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పొన్నాల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ పి మోహన్ సుల్తాన్ పొన్నాల నర్సారెడ్డి, నాచారం నవీన్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *