*శ్రీ* *రామాంజనేయ సిమెంట్ షాపును ప్రారంభించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్*
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలకేంద్రంలో మర్కూక్ గ్రామానికి చెందిన పుట్ట రవి ముదిరాజ్ ఆహ్వానం మేరకు సేవ రత్న అవార్డు గ్రహీత, మర్కూక్ మండల బి ఆర్ ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గార్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశ్ యాదవ్,లింగం, కార్తిక్ పంతులు తదితరులు పాల్గొననున్నారు*
