Breaking News

కాసేపట్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన

111 Views

తెలంగాణలో కాసేపట్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల చేయనున్నారు సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12 గంటల మూడు నిమిషాల నుండి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు గత ఎన్నికల సమయం లో సైతం పంచమి కావడంతో సెప్టెంబర్ 6న జాబితాను కేసీఆర్ ప్రకటించారు ఈసారి అభ్యర్థుల లిస్ట్ను 105 మందితో ప్రకటించినట్లు విశ్వాసనీయ సమాచారం

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *