111 Viewsడైనోసార్ పార్క్ దగ్ధం # గుట్టు చప్పుడు కాకుండా విషయం బయటికి రానివ్వని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు # నాసిరకం పనుల వల్లే ప్రమాదం # ఎవరికైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; సిద్ధిపేట పట్టణంలోని కోమటి చెరువు వద్ద అధికారుల నిర్లక్ష్యం కారణంగా నూతనంగా నిర్మిస్తున్న డైనోసార్ పార్కు వద్ద అగ్ని ప్రమాదం జరిగి దగ్ధం అయినట్లు సిద్దిపేట కాంగ్రెస్ […]
Breaking News
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది.
107 Viewsరాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర-2 ఖరారు.. ఎప్పటి నుంచి అంటే.. ఢీల్లీ: మొదటి విడత ‘భారత్ జోడో యాత్ర’కు అశేష ఆధరణ లభించడంతో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి యాత్రకు పిలుపునిచ్చారు.. అక్టోబర్ 2 నుంచి ఈ మేరకు యాత్ర ప్రారంభం కానుంది. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకుపోవడానికి, ప్రజల సమస్యలను […]
హత్య జరిగిన 10 గంటల్లో కేసును చేదించిన గజ్వేల్ రూరల్ పోలీసులు*
127 Viewsతేదీ: 24- ఆగస్టు మృతురాలు వివరాల్లోకెళ్తే మృతురాలు మిరియాల వెంకటమ్మ భర్త కీర్తిశేషులు కోటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి చిల్లర సామాన్ వ్యాపారం కులం బుడగ జంగం, గ్రామం బండ మైలారం మృతురాలు మరియు తన కొడుకు ఈశ్వర్ ఇద్దరు కలసి బండ మైలారంలో ఉంటున్నారు. ఫిర్యాది మృతురాలి కూతురు శైలేజకు తేదీ 24-08-2023 నాడు అర్ధరాత్రి 1:42 గంటలకు ఫిర్యాది చిన్న అమ్మ ఫోన్ చేసి మృతురాలు వెంకటమ్మను బండ మైలారంలోని మృతురాలి […]
పసలేని ప్రగతి శంఖారావం # పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు # ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్ # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
110 Viewsపసలేని ప్రగతి శంఖారావం # పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు # ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్ # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట; మెదక్ లో జరిగిన ప్రగతి శంఖారావంలో సీఎం కేసీఆర్ పసలేని మాటలతో సభ నడిచిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో […]
గాయత్రి బ్యాంకులో ప్రమాద బీమా చెక్కు అందజేత
136 Viewsగాయత్రి బ్యాంకులో ప్రమాద బీమా చెక్కు అందజేత కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన అనుమాసుల రవీందర్ రెడ్డి ప్రమాదవశత్తూ మృతి చెందగా అతని భార్య అనుమాసుల లతకు హుస్నాబాద్ గాయత్రి బ్యాంకు యందు గురువారం హుస్నాబాద్ సిఐ ఈ. కిరణ్ గారి చేతుల మీదుగా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కిరణ్ గారు బ్యాంకు సిబ్బంది గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం రూ.600 లతో ఖాతా ప్రారంభించినట్టయితే […]
సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మీసం నాగరాజు యాదవ్ దరఖాస్తు*
118 Views*సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మీసం నాగరాజు యాదవ్ దరఖాస్తు* *నియోజకవర్గం లో యాదవ జనాభా ఎక్కువగాఉండడం తో కలసిచ్చే అవకాశం* *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర్ రాజానర్సింహా, అసెంబ్లీటైగర్ మాజీ విప్ జగ్గారెడ్డిల ఆశీస్సులు* *నియోజకవర్గం లో మాస్ లీడర్ గా గుర్తింపు* *కార్యకర్తలకు,నమ్మిన వారికీ అన్ని విధాలుగా అండగా,అందుబాటులో వుండే నాయకుడిగా పేరు* సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిన్నకోడూరు మండల అల్లీపూర్ గ్రామా యాదవ్ కులానికి […]
సిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చెయ్యాలి
132 Viewsసిద్దిపేట జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో 2005 చట్టం ప్రకారం సమాచార బోర్డును ఏర్పాటు చెయ్యాలి కత్తుల భాస్కర్ రెడ్డి జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ గారికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని కోరారు అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తామని జిల్లా ఆరోగ్య వైద్యాధికారి తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298
కొండపోచమ్మ సాగర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్*
146 Views*కొండపోచమ్మ సాగర్ ను సందర్శించిన అడిషనల్ కలెక్టర్* సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో గల కొండపోచమ్మ సాగర్ ను అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు వారితోపాటు మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, మర్కూక్ డిఎల్పిఓ వేదవతి , ఎం పి ఓ రాజాలింగం, కొండపోచమ్మ సాగర్ ఇంజనీర్ శ్రావణ్,డా” శ్రీనివాస్, మర్కూక్ పంచాయితీ సెక్రటరీ మౌన తదితరులు ఉన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
మానకోండూర్ బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
120 Views ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా అట్టి కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి మానకొండూరు మండల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన […]
ఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…
284 Viewsఔను వాళ్లు ఇద్దరు ఇష్టపడ్డారు…. – జర్నలిస్టుల సమక్షంలో విజయబాబు నర్మదల పెండ్లి పరిశోధనాత్మక రిపోర్టర్/ఎల్లారెడ్దిపేట : ఇద్దరూ ఇష్టపడ్డారు ఇరు కుటుంబాల ఒప్పందంతో గుళ్లో వివాహం చేసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జర్నలిస్టు దుర్గం విజయబాబు అదే గ్రామానికి చెందిన నర్మదను గత కొంతకాలంగా ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి గురువారం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో జర్నలిస్టుల సమక్షంలో పురోహితులు కృష్ణమాచారి నీలేశ్ పంతులు వివాహాన్ని జరిపించారు. ఈ వేడుకకు […]










