Breaking News

రేపు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతంలోని మర్రివనం పార్కును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

113 Views*రేపు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతంలోని మర్రివనం పార్కును * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు   చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.* * అట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , అదేవిధంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య , ప్రిన్సిపల్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి *తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి * *PCCF RM దొబ్రియల్ ,FDC MD చంద్రశేఖర్ రెడ్డి […]

Breaking News

ఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 

101 Viewsఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినిటీ ఎస్ జోన్ ని ఈరోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు ముఖ్యఅతిధిగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు […]

Breaking News

ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు ములుగు మండలంలో ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచడం జరిగింది. 

119 Viewsఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు ములుగు మండలంలో ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర వార్ధ నియోజకవర్గానికి చెందిన పంకజ్ రాజేష్ బోయార్ గారు రావడం జరిగింది. నేటి కార్యాచరణలో భాగంగా పాండురంగ హాస్టల్ దేవిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా మండల్ లో ఏర్పర్చినటువంటి రెడ్డి హోటల్ హాల్ లో పధాధికరులతో, గ్రామ స్థాయి బూత్ అధ్యక్షులతో మరియు కార్యకర్తలకు దిశ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]

Breaking News రాజకీయం

కలెక్టరేట్ ముట్టడించిన బిజెపి నాయకులకు చుక్కెదురు…

118 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. Telugu News […]

Breaking News

మాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం*

111 Viewsమాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం* “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” భాగంగా ప్రారంభించిన.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర* శేరిలింగంపల్లి, ఆగస్ట్ 25 (జనయం ప్రతినిధి):సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్‌లోని గూగుల్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెడెస్ట్రియన్ క్రాసింగ్ కోసం కొత్త పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదా శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీఎస్ ట్రాఫిక్ ఫోరమ్ జైంట్ సెక్రటరీ […]

Breaking News

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?*

103 Viewsమా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ? మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా… 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా …మోటార్లకు మీటర్ల పెట్టమంటున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం    కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ సర్కార్ రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి ఇవ్వలేదుఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుచుకుంటాం* *ఏ ఫర్ ఆర్మూర్… ఏ ఫర్ జీవన్ రెడ్డి* *60 వేల […]

Breaking News

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్

124 Viewsపాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులలో, హుజురాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. వీణవంక ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అభిమాని, హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలవాలని, శుక్రవారం వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో టెంకాయలు […]

Breaking News

మృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం …

113 Viewsమృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం … యుఫ్ టీవీ సీఈవో ఉదయ నందన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కీ,శే,పాటి మధు ఇటీవల అనారోగ్యంతో తో మరణించడం జరిగింది.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి వారి అనుచరులు చే వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000/- ఐదువేల రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమంలోవీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, […]

Breaking News

వీణవంక కేజీబీవీ లో వాటర్ సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు..

102 Viewsవీణవంక కేజీబీవీలో నీటి సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు.. సక్రమ విధులు పాటించని ప్రిన్సిపల్ డ్యూటీల సాకుతో క్రింది స్థాయి సిబ్బందికి వేధింపులు.. నీటి సమస్య 15 రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారిని.. అయోమయంలో కేజీబీవీ విద్యార్థులు …. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పి డి ఎస్ యు అధ్యక్షులు అంగిడి కుమార్ వీణవంక, ఆగస్టు 25 ( జన సైన్యం ప్రతినిధి ). పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి […]