ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు ములుగు మండలంలో ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర వార్ధ నియోజకవర్గానికి చెందిన పంకజ్ రాజేష్ బోయార్ గారు రావడం జరిగింది.
నేటి కార్యాచరణలో భాగంగా పాండురంగ హాస్టల్ దేవిని దర్శించుకోవడం జరిగింది
అదేవిధంగా మండల్ లో ఏర్పర్చినటువంటి రెడ్డి హోటల్ హాల్ లో పధాధికరులతో, గ్రామ స్థాయి బూత్ అధ్యక్షులతో మరియు కార్యకర్తలకు దిశ నిర్దేశం చేయడం జరిగింది.
కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.*
*దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కేవలం BRS నాయకుల అనుచరులకే వర్తింపజేయడం వల్ల అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మండిపడ్డారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఓటమి పట్టుకుంది కాబట్టి గజ్వేల్ లో ఓటమి భయం తప్పదనే కామారెడ్డి కి పారిపోయాడన్నారు.*సపర్క్ సే సమర్ధన్ కార్యక్రమం తునికి కల్సా గ్రామంలోని ముఖ్య నేతలను కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర జిల్లా ప్రజా అధికారి నందన్ గౌడ్ కార్యవర్గ సభ్యులు ధరమ్ గురువా రెడ్డి , జిల్లా బీజేపీ , ఉపాధ్యక్షులు నలగమ శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి కుడిక్యలా రాములు, అసెంబ్లీ కన్వీనర్ సాయి బాబా, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు కట్ట భాగ్యలక్ష్మి జనరల్ సెక్రెటరీ అచ్యుత్ ఉపాధ్యక్షులు సోషల్ మీడియా మండల కన్వీనర్ భరత్ రెడ్డి సుదర్శన్ కృష్ణారెడ్డి ఆనంద్ వినోద్ భాస్కర్
