*రేపు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతంలోని మర్రివనం పార్కును * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.* *
అట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , అదేవిధంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య , ప్రిన్సిపల్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి *తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి * *PCCF RM దొబ్రియల్ ,FDC MD చంద్రశేఖర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరియు సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.*
