ఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినిటీ ఎస్ జోన్ ని ఈరోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు ముఖ్యఅతిధిగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, అడపా శేషు, ఎమ్.డి ఇస్మాయిల్, ఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ నిర్వాహకులు మహమ్మద్ ఫయిజ్ పర్వేజ్, అహ్మద్ పాశా, ఉన్నారు.
