Breaking News

గుండారం గురవయ్య సంఘం నూతన కార్యవరం ఎన్నిక

129 Viewsగుండారం గురవయ్య సంఘం నూతన కార్యవరం ఎన్నిక గుండారం గ్రామంలో నూతనంగా గురవయ్య సంఘం ఏర్పాటు చెయ్యడం జరిగింది.100 సం చరిత్ర గల గురవయ్య పేదలకు భూములు పంచిన చరిత్ర నైజాం కాలంలో అంతమైందని గుండారం పూర్వికులు తెలియజెయ్యడం జరుగుతుంది. గుండారం ప్రజలు కుల మాత వర్గ బేధాలు లేకుండా దాదాపు 100సంల నుండి గురవయ్య మైసమ్మకు పూజలు చెయ్యడం ఆనవాయితీ. ఈ రోజు ఊరి ప్రజల సమక్షంలో గురవయ్య సంఘం అధ్యక్షునిగా బోయిని బాలయ్య, […]

Breaking News

అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించిన హిందూ ఐక్య సంఘ నాయకులు

129 Viewsఎల్లారెడ్డిపేట మండలం లో అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులను హిందూ ఐక్యవేదిక మరియు హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు ఆపడం జరిగింది సిరిసిల్ల నుండి నార్సింగికి తరలిస్తున్నటువంటి ఆవులను కబేలాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాటిని సురక్షితంగా గోశాలకు పంపించాలని అలాగే ఈ గోవులను తరలిస్తున్న వారిపై చర్యలు కేసులు పెట్టాలని వ్యాన్ ను సీజ్ చేయాలనీ గోవులను గోశాలకు తరలించాలని మండలంలో గోవులను వదిస్తున్న ఇలాంటి కార్యక్రమలు చేస్తున్న […]

Breaking News

టిఆర్ఎస్ బిగ్ షాక్ ఎమ్మెల్యే బీజేపీలోకి జంప్..?

147 Viewsన్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ మొదలైంది. ప్రధాన పార్టీల కన్నంతా ఇప్పుడు మునుగోడుపైనే ఉంది. దీంతో. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగానే రాష్ట్రంలో హైవోల్జేజ్ రాజకీయం నడుస్తోంది. మునుగోడు ఎన్నిక వేళ అధికార టీఆర్‌ఎస్‌ బిగ్‌ షాక్‌ తగిలనట్లైంది. టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి. బూర నర్సయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బూర నర్సయ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్‌ షాను కలవనున్నారు. […]

Breaking News

హరిదాస్ నగర్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి… తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

143 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఎమ్మార్వోకార్యాలయం ఎదుట ధర్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన రైతులను ఆదుకోవాలని తొమ్మిదవ ప్యాకేజీ డి బ్లాక్ కాలువను పాత నక్ష ప్రకారమే తీయాలని మండల కాంగ్రెస్ కమిటీ శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ హరిదాస్ నగర్ గ్రామంలో 9వ ప్యాకేజీ డీ బ్లాక్ […]

Breaking News

టిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం

133 Viewsబీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉపాధ్యక్షులు డాక్టర్ మురళి మోహన్ గౌడ్ అన్నారు శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామానికి చెందిన పొలపల్లి.శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త  యొక్క తండ్రి పొలపల్లి.యాదగిరి మూడు రోజుల క్రితం మరణించడంతో… వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ మండల అధ్యక్షులు వర్స కృష్ణహరి టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు డాక్టర్ మురళీమోహన్ గౌడ్ వెళ్లి పరామర్శించి ఆర్థిక […]

Breaking News

ప్రమోషన్ పొందిన సీఐ ఎస్ఐ లను కలిసిన ఏఎంసి చైర్మన్ కొండా రమేష్ గౌడ్

144 Viewsఎల్లారెడ్డిపేట ఎస్.ఐ గా పనిచేసి కామారెడ్డి రూరల్ సిఐ గా పనిచేస్తున్న బాలసాని శ్రీనివాస్ గౌడ్ ను,ఎల్లారెడ్డిపేట ప్రొహిబిషనరీ ఎస్.ఐ గా పనిచేసి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ఎస్.ఐ గా పనిచేస్తున్న అనిల్ ను బొప్పపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ కలిసి ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విద్యార్థుల వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన….

126 Viewsతెలంగాణ రాష్ట్ర పెరియార్ న్యూస్  న్యూస్ (కరస్పాండెంట్ రామస్వామి) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని విద్యార్థుల వసతుల కోసం ఏబీవీపీ ఆందోళన…. బుధవారం ఏబీవీపీ గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారొక ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేజీ టు పీజీకి తరలించి పక్క భవనాలు నిర్మించాలని అలాగే డిగ్రీ* *కళాశాలకళాశాలలో అదనపు తరగతి గదులునిర్మించి మౌలిక […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం

145 Views రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం […]

Breaking News

రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను పరమర్షించిన ప్రెస్ క్లబ్ బృందం

130 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు పరామర్శించిన ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ బృందం. . రాజన్న సిరిసిల్ల జిల్లా/ ఎల్లారెడ్డిపేట రాజీవ్ రహాదారిలో ప్రజ్ఞాపూర్ సమీపంలోని గౌరరం సింగాయపల్లి గ్రామాల మద్య గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వెలుగు తెలుగు దిన పత్రిక విలేఖరి బుగ్గ కృష్ణ మూర్తి శర్మ ను ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ బృందం శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ […]

Breaking News

94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..

177 Views94-95 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామం లో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో 1994-1995 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులతో వారికున్న అనుబంధాలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి మెమెంటోలు అందించారు ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు వైకుంఠం, నాగేంద్రం, ఆనందాచారి, […]