ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సిపిఎస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎల్లారెడ్డిపేటలో ఘనంగా కార్పొరేట్ స్థాయిలో బ్లూ కలర్స్ డే ను బ్రహ్మాండంగా నిర్వహించారు కార్యక్రమంలో పిల్లలందరూ బ్లూ కలర్ దుస్తులు ధరించి చాలా సంతోషంగా గడిపారు అదేవిధంగా బ్లూ కలర్ కు సంబంధించిన అనేక రకాల వస్తువులను సేకరించి ఆ వస్తువుల యొక్క ప్రత్యేకతను వివరించారు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో బ్లూ కర్ బ్లూ కలర్ వస్తువులను సేకరించిన వారికి, భారతి ఫౌండేషన్ సౌజన్యంతో బహుమతులు అందించారు .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబేర స్వామి ఉపాధ్యాయులు పాముల ఆంజనేయులు, ఉదయలక్ష్మి, శోభారాణి అరుంధతి ,అర్చన విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు
