149 Views *సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం* *అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం సరిగ్గా సమయం చూసుకొని పారిశ్యుద్ద్య కార్మికుల సమ్మె గ్రామ పురవీధుల్లో రహదారుల పైన ప్రవాహంలా వరద మోరీలలో వ్యర్థాలు నిండి నీటి ప్రవాహంనకు అడ్డుగా నిలవడంతో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదికి నీళ్లు వస్తున్నాయి. […]
Breaking News
నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*
130 Views*నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!* దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు […]
గుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*
109 Viewsగుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…* హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. […]
చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*
170 Views*చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి* సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గత రెండు రోజుల కురిసిన వర్షానికి చెరువులు కుంటలు మత్తడి పొంగిపోతుంది. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రోడ్డు గత సంవత్సరం కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.అధికారులు కూడా చూడడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పని కావడం లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపించాలని జిల్లా స్థాయి […]
కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధ్వర్యంలో కూరగాయ పంటల సాగు , విత్తన శుద్ధి గురించి రైతులతో అవగాహన సదస్సు
144 Viewsకేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో పొలంబడి కూరగాయల పంటల గురించి ఈరోజు శ్రీమతి సునీత సస్యరక్షణ అధికారి అధ్వర్యంలో కూరగాయ పంటలలో ఏ విధంగా విత్తన శుద్ధి మరియు సమగ్ర సస్యరక్షణ కార్యక్రమంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. , శిలీంద్రాలను ఉపయోగించి మొక్కలపై వ్యాపించే తెగుళ్లను ఎలా నివారించాలో ఈ కార్యక్రమం శ్వేత , సుధా సహాయ సస్యరక్షణ […]
పేషంట్ రక్షించి.. స్వస్థలం తరలించి
145 Views *కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన* – *అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన పేషంట్,బంధువులు* సింగారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది. ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను మరో ఆసుపత్రికైనా తరలించాలని , ఇంటికైన తీసుకెళ్లాలని వారి బంధువులకు చెప్పారు. చేసేది ఏమీ […]









