రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు మండలాల్లో మోతాదు నుంచి అతి భారీ వర్షాలు పడ్డట్టుగా వాతావరణ కేంద్రం సూచించింది
674 Viewsబీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అక్టోబర్ 20 మద్దూర్ , నర్సయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీ కీ రాజీనామా చేసారు, జనగామ మరియు సిద్ధిపేట జిల్లాలో అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అంతే కాకుండా పార్టీ లొ మంచి ప్రాధాన్యతను సంపాదించుకున్నారు అయన, బీజేపీలొ అగ్ర నాయకుల వరకు సస్సంబంధాలు ఏరాపరుచుకున్నారు, […]
131 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]
146 Viewsతెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి అఖిలభారత ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ప్రభారీ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలంలోని ఒక ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మార్గ నిర్దేశం చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడానికి ఏ రకమైన వ్యూహాలయితే అమలుపరిచామో వాటిని ప్రామాణికంగా తీసుకుని తెలంగాణలో కూడా […]