సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు.
171 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]
162 Viewsఆదిలాబాద్ జిల్లా చెందిన మోచికుల నిర్మల్ మోచి కుల బంధువుల ఉదారత ఆదివారం రోజున చూపారు వివరాల్లోకి వెళితే వినోద్ కుమార్ ఆదిలాబాదు వాస్తవ్యులు గత మూడు సంవత్సరాలుగా పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్నారు వారికి మేము సైతం అంటూ వారికి నిర్మల్ మోచి సంఘం ఆధ్వర్యంలో వారికి అండగా నిలిచారు అంతే కాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించారు సహాయం చేసిన వారిలో C .లింగం గారు ( టీచర్)10,000 రూ” C. […]
121 Viewsహైదరాబాద్, మార్చి 23, 24/7 తెలుగు న్యూస్ :పార్లమెంట్ (లోక్ సభ )స్థానాల్లో బీసీలకు పెద్ద పీఠ వేసిన బీఆర్ఎస్ హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించిన బీఆర్ఎస్ అధినేత కెసిఆర్. ప్రకటించిన వారిలో బీసీలు – ఐదుగురు రెడ్లు – నలుగురు.. రావు – రెండు ఎస్సీ(రిజర్వ్డ్) – మూడు ఎస్టీ (రిజర్వ్డ్) – రెండు ఇప్పటి వరకు 16 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను […]