Breaking News

*సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*

140 Views

 

 

*సి ఎం దత్తత గ్రామం ఎర్రవల్లి గ్రామ పురవీధుల్లో మోరీలలో అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగిస్తున్న సర్పంచ్ భాగ్య బిక్షపతి & టీం*

 

*అసలే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం సరిగ్గా సమయం చూసుకొని పారిశ్యుద్ద్య కార్మికుల సమ్మె గ్రామ పురవీధుల్లో రహదారుల పైన ప్రవాహంలా వరద మోరీలలో వ్యర్థాలు నిండి నీటి ప్రవాహంనకు అడ్డుగా నిలవడంతో భారీ వర్షాల కారణంగా రోడ్ల మీదికి నీళ్లు వస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానిక సర్పంచ్ భాగ్య బిక్షపతి వెంటనే గ్రామంలోని ఇద్దరు వ్యక్తులను అత్యవసర కూలీలుగా మాట్లాడి గ్రామంలోని పురవీధుల్లో మోరీల వ్యర్థాలను తొలగించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎవ్వరు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెబుతూ వర్షంలోనే కాలినడకన ఊరంతా తిరుగుతూ సహాయక చర్యలు చేపట్టారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *