Breaking News

కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త కుటుంబానికి భీమా చెక్కు అందజేత 

149 Viewsఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త భర్కూటీ ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో 18 నెలల క్రితం మరణించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు రెండు లక్షల ప్రమాద భీమా పథకం ప్రవేశ పెట్టి సభ్యత్వ నమోదు కు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోరుట్ల పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకున్న ఎల్లవ్వ రోడ్డు ప్రమాదంలో మరణించింది.ఈ […]

Breaking News

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

152 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శానససభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. నివాసంలో బిఆర్ఎస్ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ *కేసీఆర్* జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. అనంతరం కేసిఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా రోగులకు పళ్ళు పంపిణీ చేసిన మంచిర్యాల *మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ అధ్యక్షులు గాదె […]

Breaking News

నీతివంతమైన ప్రజా పాలన దిశగా రేవంత్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం

383 Viewsనిరుద్యోగులకు రెండు నెలల లోనే 25వేల పై చిలుకు ఉద్యోగాలు రెండు గ్యారెంటీలు అమలు చేసాం మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తాం చట్టం ఎవరి చుట్టం కాదు అవినీతి ఆక్రమాలపై అధికారులకు ఫిర్యాదులు అందగానే చర్యలు తీసుకోవాలి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 16 : నీతివంతమైన ప్రజాపాలన దిశగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం పని […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి ఆటో డ్రైవర్ల ఆవేదన…..

149 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

మా బతుకు దెరువుకు గండి…. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల ఆవేదన

154 Viewsకాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం పై ఆటో డ్రైవర్లు కార్మికులు యూనియన్ సభ్యులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ మొదటిదెబ్బ ఆటోవాలా పైనే వేసిందని ఎల్లారెడ్డిపేట మండల ఆటో కార్మికులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు శుక్రవారం రోజున కొత్త బస్టాండ్ వద్ద ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నాకు దిగారు అనంతరం డ్రైవర్లు ఆటో యూనియన్లు వారం లోపల మా సమస్యలు పరిష్కరించకపోతే డిపోల ముందు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి

289 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బండారి బాల్ రెడ్డి కి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కొంతకాలంగా అసంతృప్తిగా ఉండి పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని […]

Breaking News

కలెక్టర్ ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

132 Viewsసిరిసిల్ల, ఫిబ్రవరి 16, 2024: కలెక్టర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని కమిషనర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు. లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా రాగా, ఇక్కడి కమిషనర్ ఆయాజ్ జమ్మికుంటకు వెళ్ళిన విషయం తెలిసిందే. Telugu News 24/7

Breaking News

ఉద్యోగి మృతి

133 Viewsగుండెపోటు తో విద్యుత్ ఉద్యోగి మృతి ఫిబ్రవరి 16 సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ కు చెందిన సంగయ్య(50) కోహిర్ మండలంలో ఆర్టిజెన్ విద్యుత్ ఉద్యోగిగా విధులను నిర్వహిస్తున్నాడు, సంగయ్యకు  తన ఇంట్లో గుండెపోటు రావడం జరిగింది,ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి,అందరితో కలుపుగోలుగా వుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవాడని,ఆయన మరణవార్త తీరని లోటు అని పలువురు విద్యుత్ అధికారులు,సిబ్బంది,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సంగయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు,అలాగే […]

Breaking News

మృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం

160 Viewsమృతురాలి కుటుంభానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఫిబ్రవరి 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చిన్న బోయిన రామవ్వ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది  విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు  చిన్న బోయిన మల్లేష్, ఆంజనేయులు, సుధాకర్, ఉప్పరి నరేష్,లక్ష్మణ్,వెంకటేష్, ఎల్లం, సాదుల్ల తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డి పేట ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య

194 Viewsఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అబివృద్ధి అధికారిగా సత్తయ్య గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు , ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా ఇక్కడ పది సంవత్సరాలు గా పనిచేసిన చిరంజీవి జగిత్యాలకు ఎంపిడిఓ గా బదిలీ అయ్యారు , పెద్దపల్లి జిల్లాలో ఎంపిడిఓ గా పని చేసిన సత్తయ్య ఎల్లారెడ్డిపేట మండల అబివృద్ధి అధికారిగా బదిలీపై వచ్చారు , గురువారం ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించారు, ఎల్లారెడ్డిపేట , నారాయణ […]