Breaking News

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

162 Views

*మంచిర్యాల నియోజకవర్గం*

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శానససభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. నివాసంలో బిఆర్ఎస్ అధినేత గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ *కేసీఆర్* జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. అనంతరం కేసిఆర్ జన్మదిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నా రోగులకు పళ్ళు పంపిణీ చేసిన మంచిర్యాల *మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య,పట్టణ అధ్యక్షులు గాదె సత్యం,మరియు మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్స్ ,బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,యూత్ నాయకులు,విద్యార్థి విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found