141 Viewsసెప్టెంబర్ 14 గజ్వేల్ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు…. ఆర్ అండ్ ఆర్ కాలనీ లోని గజ్వేల్ జర్నలిస్ట్ కాలనీ ని గురువారం స్థానిక *మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి గుప్తా* మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, AE శ్రీధర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని జర్నలిస్టులు తమ కాలనీలో ఎదుర్కొంటున్న డ్రైనేజీ శానిటేషన్ తదితర సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ […]
Breaking News
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతే నగర్ ఫ్లై ఓవర్ పనులు మరియు సమస్యలను ప్రస్తావించిన ఫతేనగర్ కార్పొరేటర్
157 Viewsసెప్టెంబర్ 14 హైదరబాద్ జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమక్షంలో పలు విషయాలపై ప్రస్తావించారు, ఇందులో భాగంగా *ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు,* అంతేకాక నాలా రిటర్నింగ్ వాల్ మరియు *దీన్ దయాల్ నగర్ వంతెన* ఎత్తు పెంచడంపై అధికారులను వివరణ కోరారు. పై సమస్యలు ప్రస్తావించిన కార్పొరేటర్ కమిషనర్ *రోనాల్డ్ రోస్* ఈ వారం లో *ఫతే […]
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
189 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 2,50,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో మదనాపురం మండలం కొన్నురు గ్రామానికి చెందిన తిరుపతమ్మ c/o నాగన్న గారికి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
ప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ
178 Viewsప్రగతి భవన్ లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన ఐటీ, పురపాలక శాఖమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మంత్రి గంగుల కమలాకర్ , ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్ , ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మెట్రో పాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఇతర […]
రాష్ట్ర స్థాయిలో స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్ – 2023.
108 Views హైదరాబాద్ సెప్టెంబర్ 14: రాష్ట్ర స్థాయిలో స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్ – 2023 కు ఎంపికైన వేంపల్లి గ్రామ పంచాయితీ. రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవార్డు అందుకున్న వేంపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ డోలే లక్ష్మి. హైదరాబాద్ లో ఈ రోజు రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్స్ – 2023 కార్యక్రమానికి […]
సీఎం కేసీఆర్ కు అండగా నిలబడండి.
97 Views హైదరాబాద్, సెప్టెంబర్ 14:రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్యల పదాధికారుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు. మహిళా లోకాన్ని చైతన్య పరచండి. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే సమాజం బాగుపడుతుంది. మహిళల్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మన సీఎం కెసిఆర్ పని చేస్తున్నారు. ఆయనకు అండగా నిలవండి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని జిల్లాల మహిళా సమాఖ్యల పదాధికారుల సమావేశంలో […]
కాలేజీల ఏర్పాటు అద్భుతం
274 Viewsమెడికల్ కాలేజీల ఏర్పాటు అద్భుతం – మర్కుక్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కుక్, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం మహాద్భుతం సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుల ప్రత్యేక చొరవతో కళాశాలల ఏర్పాటు జరగడం సంతోషకరమని మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒకేరోజు రాష్ట్రంలోని […]
దొరల జిల్లా కాదు
173 Views ఖమ్మం జిల్లా; ప్రజల జిల్లా, దొరల జిల్లా కాదు సెప్టెంబర్ 14 *హరీష్ రావు జాగిరి కాదు, కేసీఆర్ జాగిరి అంతకన్నా కాదు….* *తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రం….* *మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరైనది కాదు….* ప్రతిసారి మాట్లాడితే 90 సీట్లు మావే అంటారు, తెలంగాణ ప్రజలు రేపు తీర్పు చెప్పబోతున్నారు….* *హరీష్ రావు […]
పోషకాహారంతోనే తల్లి బిడ్డకు ఎదుగుదల
170 Views పోషకాహార మాసోత్సవాలు పోషణ అభియాన్ కార్యక్రమం ఐసిడిసి సూపర్వైజర్ తెల్లం విజయలక్ష్మి ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 14 మంగపేట మండలం మల్లూరు సెక్టార్ దేవనగరం అంగన్వాడీ సెంటర్ లో గురువారం ఐసిడి సి సూపర్వైజర్ తెల్లం విజయ లక్ష్మి ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవాలు పోషణ అభి యాన్ కార్యక్రమం నిర్వ హించారు.దీనిలో భాగంగా గర్భిణీ బాలింతలకు పోషకాల గురించి సెంటర్ లో ప్రతి రోజు పెట్టె భోజనం తప్పక తినాలని […]










