Breaking News

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దేవుని దర్శనం

147 Views  సెప్టెంబర్ 21 హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లి లోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మండపంలో నెలకొల్పిన గణనాధున్నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి మరియు బీజేపీ వార్డు కౌన్సిలర్ మ్యాదర బోయిన వేణు ..అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంజులరెడ్డి  మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన యూత్ సభ్యులు అందరకి ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, మహిళలు, […]

Breaking News

ఇంచార్జ్ సౌదాగర్ గంగారం.

249 Viewsఅంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెలో పాల్గొన్న జుక్కల్ ఇంచార్జ్ సౌదాగర్ గంగారం. సెప్టెంబర్ 21. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం రోజున అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో జుక్కలి ఇంచార్జ్ సౌధగర్ గంగారం అంగన్వాడీ టీచర్లకు మద్దతు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజారాం,యూత్ అధ్యక్షుడు మల్లయ్య ఆకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగమేశ్వర్, నర్వ గ్రామ అధ్యక్షుడు […]

Breaking News

అధికారుల నిర్లక్ష్యం

190 Viewsచేర్యాల ఎస్బిఐ అధికారులు నిర్లక్ష్యం సెప్టెంబర్ 21 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోటకోట చెందిన సుతారి రమేష్ నేను ఒక వికలాంగున్ని 2017లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకోవడం జరిగింది వాయిదాలు కొన్ని చెల్లించాడు కానీ తన రెండు అకౌంట్లో ఓల్డ్ పెట్టేశారు ఆ సంగతి తెలుసుకొని చేర్యాల ఎస్బిఐ అధికారి దగ్గరికి వెళ్తే కేవైసీ చేయించుకోవాలన్నారు చేయించుకున్న తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నించో పెట్టే మాట్లాడడం జరిగింది కనీసం ఒక […]

Breaking News

అధికారిని సస్పెండ్ చెయ్యాలి

153 Views*మండల విద్యాశాఖ అధికారిని సస్పెండ్ చెయ్యాలి *విద్యాసంస్థలతో కుమ్మకై ఎటువంటి వసతులకు లేకున్నా చూస్తూ పట్టించుకోవడం లేదు* సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి సమాచారం ఇవ్వడం లేదు* * ఏం ఇ ఓ కార్యాలయం ముందు నిరసన* ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు సెప్టెంబర్ 21 చేర్యాల: మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని ఇవ్వకుండా […]

Breaking News

ఆర్థిక సహాయం అందజేత

163 Viewsసిద్దిపేట జిల్లా  సెప్టెంబర్ 21 మర్కుక్ మండల కేంద్రం లో సుర్వి విజయ చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ మృతిచెందగా, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని పారమర్శించారు. రూ. 5000,ఆర్థిక సహాయాన్ని అందించారు. వారితో పాటు సీనియర్ నాయకులు ఆంజనేయులు శ్రీనివాస్ రవి నవీన్ రాజు తదితరులు ఉన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తప్పిన పెను ప్రమాదం…

598 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 21) తిమ్మాపూర్ స్టేజీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న శ్రీ చైతన్య కాలేజ్ బస్ ను హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది.. బస్సు లో వున్నా విద్యార్థులకు ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో సుమారుగా 40 మంది విద్యార్థులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.. కాలేజీ బస్సులు చూడకుండా యూటర్న్ తీసుకోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…. Manne Ganesh Dubbaka […]

Breaking News

భువనగిరి జిల్లాలో కల్తీ

210 Viewsభువనగిరి జిల్లాలో కల్తీ పాల తయారీదారులు ఇద్దరు అరెస్టు.   భువనగిరి జిల్లా సెప్టెంబర్ 20: కల్తీ పాలు తయారు చేస్తున్న గృహాలపై పోలీసులు దాడి చేసి తయారీకి వాడే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కుల భీమనపల్లి గ్రామాల్లో బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది స్థానిక ఎస్‌ఐ విక్రంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం భీమనపల్లి గ్రామానికి చెందిన కప్పల రవి కల్తీపాలను విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు […]

Breaking News

కార్యాలయం ఎదుట ఆందోళన. 

188 Viewsమహిళ ఎస్ఐని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు.. సెప్టెంబర్ 20 ▪️ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడిల ఆందోళన. తమ కు కనీస వేతనం 25 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ లెక్టరేట్ ముందు నిరసన. భారీ పోలీస్ బందోబస్తు తోపులాటలో మహిళ ఎస్ ఐ ని జుట్టుపట్టి లాక్కెల్లిన అంగన్ వాడీలు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రాచకొండలో అరెస్ట్ 

230 Viewsరాచకొండలో సూడో పోలీస్ అరెస్ట్ సెప్టెంబర్ 20 ఆర్ఎస్ఐ అంటూ పోలీస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ప్రశాంత్ ప్రశాంత్ పై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో 170,406, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న పోలీస్ అభ్యర్థుల దగ్గరికి వెళ్లి తను RSI అంటూ బురిడీ కొట్టించిన ప్రశాంత్ ప్రశాంత్ నుండి పోలీసు యూనిఫామ్ ,షూస్, కాకి సాక్స్, టు మొబైల్ ఫోన్స్, 21,300 క్యాష్ […]

Breaking News

పోస్టులకు దరఖాస్తులు

168 Viewsనేటి నుంచి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు అక్టోబర్ 31 దరఖాస్తులకు చివరి తేదీ* నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు హైదరాబాద్ సెప్టెంబర్ 20 రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిఎస్‌సి 2023 బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇందులో స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులు […]