రాచకొండలో సూడో పోలీస్ అరెస్ట్
సెప్టెంబర్ 20
ఆర్ఎస్ఐ అంటూ పోలీస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ప్రశాంత్
ప్రశాంత్ పై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో 170,406, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు
గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న పోలీస్ అభ్యర్థుల దగ్గరికి వెళ్లి తను RSI అంటూ బురిడీ కొట్టించిన ప్రశాంత్
ప్రశాంత్ నుండి పోలీసు యూనిఫామ్ ,షూస్, కాకి సాక్స్, టు మొబైల్ ఫోన్స్, 21,300 క్యాష్ స్వాధీనం
