Breaking News

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో దేవుని దర్శనం

142 Views

 

సెప్టెంబర్ 21

హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లి లోని హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మండపంలో నెలకొల్పిన గణనాధున్నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన హుస్నాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకురాలు, సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి మరియు బీజేపీ వార్డు కౌన్సిలర్ మ్యాదర బోయిన వేణు ..అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంజులరెడ్డి  మాట్లాడుతూ నన్ను ఆహ్వానించిన యూత్ సభ్యులు అందరకి ధన్యవాదములు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ సభ్యులు, మహిళలు, కాలనీ వాసులు తదితరులున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *