సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 21
మర్కుక్ మండల కేంద్రం లో సుర్వి విజయ చాలా రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ మృతిచెందగా, విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ వారి కుటుంబాన్ని
పారమర్శించారు. రూ. 5000,ఆర్థిక సహాయాన్ని అందించారు. వారితో పాటు సీనియర్ నాయకులు ఆంజనేయులు శ్రీనివాస్ రవి నవీన్ రాజు తదితరులు ఉన్నారు.
