112 Viewsఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనర్ కీలక సూచనలు హైదరాబాద్:సెప్టెంబర్ 23 రాబోయే ఐదు నెలలు ఆర్టీసీ సంస్థకు ఎంతో కీలకమని, పండుగల సీజన్ లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ఆదేశించారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మేడారం జాతరతో పాటు శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయని, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ధేశించారు. పండుగ సీజన్ సన్నద్ధత, క్షేత్రస్థాయిలో సిబ్బంది […]
Breaking News
హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
118 Viewsఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు సెప్టెంబర్ 23 రాజ్యసభ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కవితను కలిసి ఎంపీ రవిచంద్ర పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు చెప్పారు.మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ, ఇందుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.రవిచంద్రతో పాటు […]
రమేశ్ ఎన్నిక
217 Viewsచాకలి ఐలమ్మ జయంతి వేడుకల కమిటీకి వైస్ చైర్మన్ గా ఆలేటి రమేశ్ ఎన్నిక సెప్టెంబర్ 23 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు వైస్ చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి ఆలేటి రమేశ్ నీ నియమిస్తూ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అధికారులకు […]
నిరుద్యోగుల పాలిట శాపం
163 Viewsనిరుద్యోగుల పాలిట శాపం – కేసీఆర్ ప్రభుత్వం -బీఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ సెప్టెంబర్ 23 నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి 1300 మంది విద్యార్థుల బలిదానాల మీద తెచ్చుకున్న తెలంగాణ లో నిరుద్యోగులపై కేసీఆర్ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరి కొనసాగిస్తుంది. 36 లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతు నిర్లక్ష్యం పూరితంగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించి రెండవ సారి కూడా రద్దు అవ్వడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మ ను దహనం […]
స్కూల్ పిల్లలకి టై బెల్ట్ ఐడి కార్డులు ఉచిత పంపిణీ
127 Viewsటై బెల్ట్ ఐడి కార్డులు ఉచితంగా అందజేశారు సెప్టెంబర్ 23 సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం ప్రాథమిక పాఠశాల లో చదువుతున్న విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులైన రాకం కనకయ్య, పాలే శేఖర్ గ్రామము చేబర్తి టై బెల్ట్ ఐడి కార్డులు ఉచితంగా అందజేశారు ఇట్టి కార్యక్రమము ఈరోజు జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో బహుకరించారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఎస్ ఎం సి చైర్మన్ రాములు. గ్రామ సర్పంచ్ ఎర్ర బాగు అశోక్ ఉప […]
ఘనంగా గణపతి కి పూజలు
152 Viewsపాములపర్తి రామాలయంలో ఘనంగా గణపతి పూజలు సెప్టెంబర్ 23 సిద్దిపేట జిల్లా మర్కుక్.మండలం పాములపర్తి రామాలయం లో మట్టి గణపతి నెలకొల్పి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు శనివారం మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అర్థం లక్ష్మణ్ దంపతుల ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గణపతి విగ్రహ దాత ఇరుకుల రాజశేఖర్ గుప్త గణపతిని దర్శించుకుని రామాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయక ఉత్సవ […]
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేయని ఎంపీలు.
151 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 23:మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేయని ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేసే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా లోక్ సభ హాలు నుండి వెళ్ళిపోయారు. ఇది కాంగ్రెస్ నాయకులకు మహిళల మీద ఉండే గౌరవం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓట్ వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో గడిపిన ముగ్గురు […]
భారీగా బదిలీలు
224 Viewsరాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు. హైదరాబాద్ సెప్టెంబర్ 23: రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో డీఎస్పీల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రెండు మూడు రోజుల్లో మరికొన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఈనెల చివరిలోగా […]
ఢిల్లీ కి పయనం
149 Viewsమైనంపల్లి నేడు ఢిల్లీ పయనం. హైదరాబాద్ సెప్టెంబర్ 23: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తినకు పయనం కానున్నారు నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి భేటీ కానున్నారని సమాచారం శుక్రవారం రాత్రి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్‌లో చేరికపై ఇవాళ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపనున్నారు. ఈ నెలాఖరులోగా మైనంపల్లి హస్తం గూటికి చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే […]










