169 Viewsములుగు అక్టోబర్ 10 :జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం… గజ్వేల్ నియోజకవర్గం ములుగు గ్రామం, మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండీ జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం. భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. […]
265 Viewsబాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్ ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట 03 ఫిబ్రవరి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు..ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ […]
191 Viewsరైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిగ దిగుబడులు సాధించాలి 65 శాతం సబ్సిడీపై ఇచ్చే జీలుగా విత్తనాలను రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఎంపిపి పిల్లి రేణుక కిషన్, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి రైతులందరూ సారవంతమైన భూములను తయారుచేసుకొని అధిక దిగుబడులను సాధించాలని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి లు అన్నారు, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో సోసైటీ గోదాం లో రైతులకు శుక్రవారం […]