Breaking News

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేయని ఎంపీలు.

144 Views

హైదరాబాద్ సెప్టెంబర్ 23:మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేయని ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటు వేసే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఎంపీలు ఓటు వేయకుండా లోక్ సభ హాలు నుండి వెళ్ళిపోయారు.

ఇది కాంగ్రెస్ నాయకులకు మహిళల మీద ఉండే గౌరవం.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓట్ వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో గడిపిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు

19వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఓటింగ్ జరిగింది.

అదే రోజు సాయంత్రం 5.30 గంటల నుంచి ఏఐసీసీ కార్యాలయంలో మాణిక్ ఠాక్రే రూమ్‌లో వెయిట్ చేస్తున్న రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, మాజీ మంత్రి వినోద్

సాయంత్రం 6.30 గంటలకు కాంగ్రెస్ వార్ రూమ్‌కి వెళ్లిన రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు.

నేరుగా అక్కడికే వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఓటింగ్ వేయని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *