చాకలి ఐలమ్మ జయంతి వేడుకల కమిటీకి వైస్ చైర్మన్ గా ఆలేటి రమేశ్ ఎన్నిక
సెప్టెంబర్ 23
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలకు వైస్ చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి ఆలేటి రమేశ్ నీ నియమిస్తూ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.





