260 Viewsఏఐఎస్బి ఆధ్వర్యంలో విద్యార్థులు అపోలో కళాశాల నుండి హుస్నాబాద్ స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐసబ్ ఏ ఐ బి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పెండింగ్ లో వున్నా స్కాలర్షిప్ & రియాంబర్స్మెంట్ విడుదల చెయ్యాలి ఏ.ఐ.ఎస్.బి ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకుడు గడిపే సుజీత్ కుమార్ అక్టోబర్ 5 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా […]
Breaking News
మళ్లీ ఐటి సోదాలు
267 Viewsహైదరాబాద్‌లో మళ్లీ ఐటి సోదాలు హైదరాబాద్:అక్టోబర్ 05 హైదరాబాద్ నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు 100 టీములతో సోదాలు నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కంపెనీలతోపాటు వ్యక్తుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుల నివాసంతో పాటు వ్యాపారవేత్తలు ప్రసాద్, కోటేశ్వరరావు, రఘ్‌వీర్‌ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. […]
డివిజన్ గా
253 Viewsరెవెన్యూ డివిజన్ గా చెన్నూరు మంచిర్యాల జిల్లా:అక్టోబర్ 05 చెన్నూరు రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ జారీ చేశారు. మంత్రి కేటీఆర్ మంచిర్యాల పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు చెన్నూరు రెవెన్యూ డివిజన్ తో పాటు నియోజకవర్గంలోని అస్నాద్, పారుపల్లి కొత్త మండలాలుగా ప్రకటిస్తూ జీవో విడుదల చేశారు. దీంతో చెన్నూరు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ప్రభుత్వ ఉత్తర్వులతో నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు […]
ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
263 Viewsఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం అక్టోబర్ 05 సిద్దిపేట జిల్లా ఏ బీ వీ పీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సంధర్బంగా ఏ బీ వీ పీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ బీరకాయల వివేక్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేపర్ లీకులతో, పరీక్షల రద్దులతో […]
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,
272 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]
పారేసిన కన్నతల్లి
225 Viewsఆడ శిశువును ముళ్ళ పొదలో పారేసిన కన్నతల్లి ములుగు జిల్లా:అక్టోబర్ 04 ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారు. పసిపాప తల్లిదండ్రులు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు పొదల్లో ఆడ శిశువు […]
ప్రమాణ స్వీకారం
256 Viewsఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 04 తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా బక్కి వెంకటయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బక్కి వెంకటయ్య ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ […]
ఫలితాలు విడుదల
265 Viewsతెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల హైదరాబాద్:అక్టోబర్ 04 తెలంగాణలో కానిస్టేబుల్ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను పోలీసు నియామక మండలి ప్రకటించింది. ఈ మేరకు 15,750 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెల్లడించింది.. పోస్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు గురువారం ఉదయానికల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కోర్టులో […]
గర్జనను జయప్రదం చేయండి
305 Viewsభవన నిర్మాణ కార్మిక గర్జనను జయప్రదం చేయండి కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ అక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా చేర్యాల : భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే భవన నిర్మాణ కార్మికుల గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. […]
ఓట్లతో బుద్ది చెప్తారు
281 Viewsరెవిన్యూ డివిజన్ ఇవ్వకుంటే ప్రజలు ఓట్లతో బుద్ది చెప్తారు జీవో తీస్కొని రాకుండా జనగామ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం సిగ్గు చేటు బిజెపి యువమోర్చ జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ అక్టోబర్ 4 సిద్దిపేట జిల్లా : చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన సమావేశంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నేతాజీ యువజన సంఘం నాయకులకు పూల దండలేసి ప్రారంభించిన అంకుగారి శ్రీధర్ రెడ్డి , తదనంతరం ఈ యొక్క దీక్షకు […]










