152 Viewsతూప్రాన్ అక్షర ప్లానెట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు మెదక్ జిల్లా అక్టోబర్ 12 తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఇవ్వడంతో పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అక్షరా ప్లానెట్ స్కూల్లో విద్యార్థినిలచే ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరిపించారు సాంప్రదాయబద్ధంగా జరిపే పండుగలు గురించి వాటి విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయులు పిల్లలకు వివరించారు అనంతరం విద్యార్థులు సేకరించితెచ్చే పూలతో బతుకమ్మలు పేర్చి […]
Breaking News
భారీ చేరికలు
188 Viewsబీ అర్ ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12 రాయికోడ్ మండలం సిరూర్ గ్రామం లో బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు డి ప్యూటి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అద్వర్యం లో సిరూర్ గ్రామం నుండి బిచ్చన్న పటేల్ కుమారులు సంగమేశ్వర్ పటేల్,అనిల్ పటేల్, ఈరన్న పటేల్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరూర్ […]
డివిజన్ సాధించాలి
95 Viewsపల్లా ను ఓడించాలే డివిజన్ సాధించాలి గద్దల మహేందర్ జేఏసీ డివిజన్ నాయకులు అక్టోబర్ 12 సిద్దిపేట జిల్లా చేర్యాల మద్దూరు, కొమురవెల్లి, చేర్యాల, దూలిమిట్ట ,మండలాలను కలుపుతూ చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా నేడు సిపిఎం డివిజన్ స్థాయి నాయకుల దీక్ష శిబిరంలో కి సంఘీభావం ప్రకటిస్తూ, జేఏసీ డివిజన్ నాయకులు గద్దల మహేందర్ మాట్లాడటం జరిగింది. ఈ సంద్భంగా నేటికీ దీక్షలు 32వ రోజు […]
రేపటి నుంచే
106 Viewsరేపటి నుంచే సెలవులు హైదరాబాద్:అక్టోబర్ 12 తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్. 1,నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి. ఇక ఫలితాలను స్కూల్స్ […]
ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు
155 Viewsకేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న తెలంగాణ .సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30.న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది బిజెపితో పాటు ఆ పార్టీకి మద్దతిస్తూ టిఆర్ఎస్ కి ప్రజలు వారిచ్చే బూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని కోరింది గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని సూచించింది Telugu News 24/7tslocalvibe.com
రణరంగమైన చేర్యాల
210 Views‘డివిజన్ కోసం రణరంగమైన చేర్యాల’ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ పల్లా గో బ్యాక్ అంటూ జేఏసీ నేతల నినాదాలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని అడ్డుకున్న జేఏసీ నాయకులు అక్టోబర్ 11 సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో పల్లా రాజేశ్వర్ […]
మృత్తి రాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
168 Viewsఅక్టోబర్ 11 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తన వంతు తక్షణ సహాయంగా 5000 నగదు సహాయాన్ని అందించారు అతనితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చల్ల నాగరాజు, గౌరోల్ల స్వామి . రాములు.బాబు. నర్సింగ్…తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka […]
విస్తృత తనిఖీలు చేపట్టిన సిపి
227 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 10) తెలంగాణ లో ఎన్నికల కోడ్ దృశ్య పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మంగళవారం కరీంనగర్ సిపి సుబ్బారాయుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తగిన రసీదులు,పత్రాలు చూపించాలని లేనియెడల నగదును సీజ్ చేస్తామని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీ లో […]
జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం.
161 Viewsములుగు అక్టోబర్ 10 :జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం… గజ్వేల్ నియోజకవర్గం ములుగు గ్రామం, మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండీ జాతీయ స్కాలర్షిప్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక హర్షనీయం. భారత మానవాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి యేటా ఇస్తున్నటువంటి జాతీయ స్కాలర్షిప్ పురస్కారానికి, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ములుగు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. […]










