బీ అర్ ఎస్ పార్టీ నీ వీడి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 12
రాయికోడ్ మండలం సిరూర్ గ్రామం లో బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరికలు డి ప్యూటి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అద్వర్యం లో సిరూర్ గ్రామం నుండి బిచ్చన్న పటేల్ కుమారులు సంగమేశ్వర్ పటేల్,అనిల్ పటేల్, ఈరన్న పటేల్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిరూర్ సర్పంచ్ బాసిద్ పటేల్,పార్టీ అధ్యక్షుడు ఖాజా పటేల్, యూత్ అధ్యక్షుడు సందీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవ్,అంబాదాస్, ఖదీర్,రఫీ భూమన్న కార్యకర్తలు శ్రీకాంత్,హాజీ తదితరులు పాల్గొన్నారు.





