Breaking News

మృత్తి రాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

123 Views

అక్టోబర్ 11

 

సిద్దిపేట జిల్లా  మర్కుక్ మండల కేంద్రానికి చెందిన గౌరోల్ల రాజవ్వ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్  బాధిత కుటుంబాన్ని పరామర్శించారు తన వంతు తక్షణ సహాయంగా 5000 నగదు సహాయాన్ని అందించారు అతనితో పాటు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి  చల్ల నాగరాజు, గౌరోల్ల స్వామి . రాములు.బాబు. నర్సింగ్…తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *