Breaking News

బతుకమ్మ వేడుకలు

149 Views

తూప్రాన్ అక్షర ప్లానెట్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

మెదక్ జిల్లా అక్టోబర్ 12

తెలంగాణలో పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఇవ్వడంతో పాఠశాలలో విద్యార్థులు ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అక్షరా ప్లానెట్ స్కూల్లో విద్యార్థినిలచే ముందస్తుగానే బతుకమ్మ వేడుకలు జరిపించారు సాంప్రదాయబద్ధంగా జరిపే పండుగలు గురించి వాటి విశిష్టత గురించి ప్రధానోపాధ్యాయులు పిల్లలకు వివరించారు అనంతరం విద్యార్థులు సేకరించితెచ్చే పూలతో బతుకమ్మలు పేర్చి టీచర్స్ విద్యార్థులతో కలిసి బతుకమ్మలు ఆడారు చిన్నారుల బతుకమ్మ ఆట పాటలు అందరిని ఆకర్షించాయి

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రామ్మోహన్రావు మర్రి వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రస్తుత కౌర్, ఉపాధ్యాయులు శ్రీలత, శ్రీవిద్య, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *